ఆసియా కప్‌లో టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి మనిక బాత్రా కాంస్యం గెలిచింది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది. మహిళల సింగిల్స్‌లో క్యాంసం కోసం జరిగిన పోరులో ప్రపంచ ఛాంపియన్ హీన హయాత (జపాన్)తో పోటీపడి 4-2 (11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) తేడాతో మనికా గెలిచింది.
మనికా బాత్రా రికార్డు.. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం - మనిక బాత్రాకు కాంస్యం
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనిక బాత్రా సరికొత్త చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ గేమ్స్ 2022 టోర్నీలో తీవ్రంగా నిరాశపరిచిన మానికా బత్రా... ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం గెలిచింది
మనికా బాత్రా రికార్డు.. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం