ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భాగంగా భారత్ అధికారిక ఒలింపిక్ థీమ్ సాంగ్‌ను ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడా మంత్రి కిరెన్ రిజిజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
"లక్ష్య తేరా సామ్నే హై.. " అంటూ సాగే ఈ పాటను మోహిత్ చౌహాన్ స్వరపరిచారు.

ఈ కార్యక్రమాన్ని భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధికారికంగా నిర్వహించింది. ఇందులో ఐఓఏ అధ్యక్షుడు నరీందర్ బాత్రా, సెక్రటరీ జనరల్, స్పోర్ట్స్ సెక్రెటరీ, డిప్యూటీ చెఫ్ డి మిషన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డీజీ హాజరయ్యారు.
టోక్యో ఒలింపిక్స్ జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. ఇందులో భారత్ నుంచి 100కి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు.
ఇదీ చదవండి:అథ్లెట్లకు హరియాణా ప్రభుత్వం బంపర్ ఆఫర్