ఈజిప్టులోని కైరో వేదికగా జరగనున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌కు వెళ్లిన భారత షాట్‌గన్ కోచ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ఈ నేపథ్యంలో అతడిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించినట్లు జాతీయ రైఫిల్ సంఘం వెల్లడించింది. రెండు రోజుల తర్వాత ఆ కోచ్‌కు మరోసారి కొవిడ్ టెస్ట్ నిర్వహిస్తారని తెలిపింది.
షూటింగ్ ప్రపంచకప్: భారత షాట్‌గన్ కోచ్‌కు కరోనా - భారత షాట్‌గన్ కోచ్‌కు కరోనా
ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు ఈజిప్టు వెళ్లిన భారత షాట్‌గన్ కోచ్‌కు కరోనా సోకినట్లు తేలింది. ఆ కోచ్ ప్రస్తుతం ఐసోలేషన్‌కు పంపినట్లు జాతీయ రైఫిల్ సంఘం వెల్లడించింది.
షూటింగ్ ప్రపంచకప్: భారత కోచ్‌కు కరోనా
టోర్నీలో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన క్రీడాబృందానికి కరోనా పరీక్షలు చేయగా అందులో ఓ భారతీయ షాట్‌గన్ కోచ్‌కు కరోనా సోకినట్లు తేలింది. కోచ్‌కు తప్ప మిగిలిన బృందానికి కొవిడ్ టెస్ట్‌ల్లో నెగటివ్‌గా వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీ ఫైనల్లో వినేశ్ ఫొగాట్