తెలంగాణ

telangana

ETV Bharat / sports

హంపీ విజయం.. ఫైనల్లో భారత బృందం - చెస్ వార్తలు

ఆన్​లైన్​లో జరుగుతున్న చెస్​ ఒలింపియాడ్​లో భారత బృందం ఫైనల్లో అడుగుపెట్టింది. రష్యా-యూఎస్​ఏ పోరులో గెల్చిన జట్టులో మన జట్టు తలపడనుంది.

హంహి విజయం.. ఫైనల్లో భారత బృందం
కోనేరు హంపీ

By

Published : Aug 29, 2020, 8:59 PM IST

ఫిడే ఆన్​లైన్ చెస్ ఒలింపియాడ్​లో భారత్ ఫైనల్​కు చేరుకుంది. మోనికా సోకోతో(పోలాండ్​) జరిగిన హోరాహోరీ పోరులో గెల్చిన కోనేరు హంపీ, మన జట్టు తుదిపోరుకు అర్హత సాధించడంలో సహాయపడింది. రష్యా-యూఎస్ఏ మధ్య జరిగే మరో సెమీఫైనల్​లో విజయం సాధించిన వారితో తుదిపోరులో తలపడనుంది భారత జట్టు. ఆదివారం ఈ పోరు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details