ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లెవిస్ హామిల్టన్... ఓ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు. బ్రిటన్ 'ట్రెడిషనల్ హానర్స్' జాబితాలో చేరి 'నైట్‌వుడ్' స్థానాన్ని సంపాదించిన మొదటి రేసర్‌గా నిలిచాడు.
రేసర్ హామిల్టన్‌కు అరుదైన గౌరవం - బ్రిటిన్ ట్రెడిషనల్ హానర్స్ జాబితాలో హామిల్టన్
దిగ్గజ రేసర్ లెవిస్ హామిల్టన్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ 'ట్రెడిషనల్ హానర్స్' జాబితాలో చేరిన మొదటి రేసర్‌గా లెవిస్ నిలిచాడు.
ఫార్ములా వన్ రేసర్ హామిల్టన్‌కు అరుదైన గౌరవం
ఏడుసార్లు రేసర్ ప్రపంచ ఛాంపియన్ షిప్ టైటిళ్లు నెగ్గిన హామిల్టన్.. 2020లో నెగ్గిన టైటిల్‌తో దిగ్గజ రేసర్ షుమాకర్ సరసన నిలిచాడు. అరుదైన రికార్డు సాధించేందుకు మరో అడుగు దూరంలో ఉన్న హామిల్టన్ తన కేరీర్లో ప్రత్యేక స్థానాన్ని నిలుపుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
ఇదీ చదవండి:2021.. నేనొచ్చేశా.. ఇక సందడే సందడి!