ప్రముఖ బ్రిటన్ ఫార్ములావన్ రేసర్ లూయిస్ హామిల్టన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. దీంతో అతడు ఈ వారంలో బహ్రెయిన్‌లో జరగనున్న సఖిర్ గ్రాండ్ పిక్స్‌కు దూరం కానున్నాడు.
ప్రపంచ ఛాంపియన్ హామిల్టన్‌కు కరోనా - ఫార్ములా వన్ రేస్ దిగ్గజం హామిల్టన్ కరోనా
ఫార్ములావన్ రేసర్ హామిల్టన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం అతడు స్వీయ నిర్బంధంలో ఉన్నాడు.

హామిల్టన్
ఇటీవల జరిగిన టర్కిష్ ప్రిక్స్ రేసులో విజేతగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు హామిల్టన్. ఈ విజయంతో ఏడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు.
ఇదీ చూడండి : హామిల్టన్ అదరహో.. ప్రపంచ ఛాంపియన్‌గా ఏడోసారి