హోరాహారీగా 'మూడో స్థానం' పోరు.. మొరాకోపై క్రొయేషియాదే పైచేయి - ఫిఫా వరల్డ్ కప్ 2022 క్రొయేషియా vs మొరాకో
ఫిఫా వరల్డ్ కప్ మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఆఫ్రికా జట్టు మొరాకోను క్రొయేషియా ఓడిచింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో క్రొయోషియా 2-1 తేడాతో గెలిచింది. కాగా, ఆదివారం డిఫెండింగ్ ఛాంఫియన్ ఫ్రాన్స్.. అర్జెంటీనా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
fifa world cup 2022 croatia vs morocco
ఫిఫా వరల్డ్ కప్లో ఫ్రాన్స్, అర్జెంటీనా జట్లు ఫైనల్కు వెళ్లాయి. కాగా, మూడో స్థానం కోసం ఆఫ్రికా జట్టు మొరాకో.. క్రొయేషియా జట్టుతో తలపడింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో క్రొయేషియా 2-1 తేడాతో విజయం సాధించి మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఆదివారం ఫ్రాన్స్, అర్జెంటీనా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో సాకర్ సంగ్రామంలో ఎవరు విజయ తీరాలకు చేరతారో అని యావత్ క్రీడా ప్రపంచ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.