కరోనా మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత అథ్లెటిక్స్ పోటీల్లో బరిలో దిగిన స్ప్రింటర్ ద్యుతిచంద్.. దేశంలో తానే అత్యంత వేగవంతమైన అథ్లెట్ అని మారోసారి నిరూపించుకుంది. పటియాలాలో జరుగుతున్న గ్రాండ్‌ప్రి పోటీల్లో గురువారం మహిళల 100 మీటర్ల పరుగులో ద్యుతిచంద్ విజేతగా నిలిచింది. 100 మీ. పరుగును 11.51 సెకన్‌లలో పూర్తిచేసి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
100 మీటర్ల పరుగులో ద్యుతిచంద్‌కు స్వర్ణం - గ్రాండ్‌ప్రి ఈవెంట్లో ద్యుతిచంద్‌కు స్వర్ణం
దేశంలోని అత్యంత వేగవంతమైన అథ్లెట్‌గా స్ప్రింటర్ ద్యుతిచంద్ మరోసారి నిరూపించుకుంది. పటియాలాలో జరుగుతోన్న గ్రాండ్‌ప్రి పోటీల్లో గురువారం మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది.
100 మీటర్ల పరుగులో ద్యుతిచంద్‌కు స్వర్ణం