Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌ల్లో భాగంగా జరిగిన పోటీల్లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా క్వార్టర్ ఫైనల్సో అడుగుపెట్టింది. డబుల్స్ విభాగంలో లూసి హ్రాడెకాతో కలిసి బరిలో దిగన ఆమె.. డెమి(demi schuurs)-తచాన్ హా చింగ్ జోడిని ఓడించింది. 7(7)-6(3),5-7,11-9 తేడాతో గెలుపొందింది.
Dubai Tennis Championships: క్వార్టర్ ఫైనల్లోకి సానియా మీర్జా జోడీ
Dubai Tennis Championships: దుబాయ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌ల్లో సానియా మీర్జా-లూసి హ్రాడెకా జోడీ క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో షుకో(shuko aoyama)-అలెక్సాండ్రా క్రునిక్ ద్వయంతో తలపడనుంది.
సానియా మీర్జా
క్వార్టర్స్‌లో సానియా-లూసి ద్వయం.. షుకో(shuko aoyama)-అలెక్సాండ్రా క్రునిక్ జోడీతో తలపడనుంది. కాగా, షుకో-అలెక్సాండ్రా జోడీ.. గ్రాబియెలా డాబ్రోస్కి-గియులియానా ఒల్మాస్ ద్వయాన్ని ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.
ఇదీ చూడండి: IPL 2022 Mega auction: ఎవరీ జలాలాబాద్ నరైన్?