దిగ్గజ మిడిల్ వెయిట్ బాక్సర్, ప్రపంచ మాజీ ఛాంపియన్ మార్విన్ హేగ్లర్(66) శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన భార్య కే జీ ఫేస్బుక్ వేదికగా వెల్లడించారు.
దిగ్గజ మిడిల్ వెయిట్ బాక్సర్ మృతి - boxing news
14 ఏళ్ల పాటు మిడిల్ వెయిట్ బాక్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మార్విన్ హేగ్లర్.. అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. తన కెరీర్లో 52 మ్యాచ్‌ల్లో నాకౌట్ విజయాలు సాధించారు.
దిగ్గజ మిడిల్ వెయిట్ బాక్సర్ మృతి
1973-87 వరకు కెరీర్ కొనసాగించిన మార్విన్.. 62-3తో ఘనమైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో 52 నాకౌట్ మ్యాచ్లుండటం విశేషం. 1983లో అంతర్జాతీయ బాక్సింక్ హాల్ ఆఫ్ ఫేమ్, ప్రపంచ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.
ఇది చదవండి:బాక్సింగ్ చేస్తూ కోమాలోకి.. ఆపై ప్రాణాలు..!