తెలంగాణ

telangana

ETV Bharat / sports

IND VS BAN: భారత బౌలర్ల జోరు.. ఒక్క సెషన్​లోనే నాలుగు వికెట్లు - బంగ్లాదేశ్ vs భారత్ టెస్ట్ మ్యాచ్

బంగ్లాదేశ్​తో జరుగుతున్న రెండో టెస్టు మూడు రోజు ఆట లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లా స్కోరు 71/4 (33).

ఇండియా బంగ్లాదేశ్​ సెంకడ్​ టేస్ట్​
IND VS BAN second tes

By

Published : Dec 24, 2022, 12:05 PM IST

చివరి టెస్టులో బంగ్లాను రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కట్టడి చేస్తున్నారు. మూడో రోజు తొలి సెషన్‌లోనే బంగ్లా నాలుగు వికెట్లను కూల్చారు. అశ్విన్‌, ఉనద్కత్‌, సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌ తలో వికెట్‌ తీశారు. బంగ్లా బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఓపెనర్‌గా వచ్చినహసన్‌ఒక్కడే టీమ్‌ఇండియా బౌలర్లను ఎదుర్కొని ఆడుతున్నాడు. ప్రస్తుతం లంచ్‌ బ్రేక్‌ సమయానికి.. బంగ్లా స్కోరు 71/4 (33). క్రీజులో హసన్‌(37) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఇంకా బంగ్లా 16 పరుగుల వెనకంజలో ఉంది.

ABOUT THE AUTHOR

...view details