Asian Games 2023 India :2023 ఆసియా గేమ్స్‌లో భారత్ ఖాతాలో మరో స్వర్ణ పతకం చేరింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లో పురుషుల విభాగం.. సరబ్జోత్, శివ నర్వాల్, అర్జున్ సింగ్ త్రయం గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో భారత్ 6 పసిడి పతకాలను గెలిచింది. ఇక వుషూ కేజీల పోటీల్లో భారత క్రీడాకారిని రోషిబినా దేవి సిల్వర్ మెడల్ దక్కించుకంది. మొత్తం 24 మెడల్స్‌తో భారత్.. పతకాల పట్టికలో భారత్ ఐదో స్థానానికి ఎగబాకింది.
Asian Games 2023 India : భారత్ ఖాతాలో మరో 'పసిడి'.. మనోళ్ల పతకాల వేట కంటిన్యూ - 2023 ఆసియా క్రీడల్లో భారత్ గోల్డ్ మెడల్స్
Asian Games 2023 India : 2023 ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే భారత్ ఖాతాలో 5 స్వర్ణ పతకాలు ఉండగా.. తాజాగా గురువారం మరో పతకం వచ్చి చేరింది.
Asian Games 2023 India
Published : Sep 28, 2023, 8:44 AM IST
|Updated : Sep 28, 2023, 11:45 AM IST
2023 ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు..
- స్వర్ణం.. 6
- రజతం.. 8
- కాంస్యం.. 10
- మొత్తం.. 24
Last Updated : Sep 28, 2023, 11:45 AM IST