Airthings Masters: భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు షాక్! ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ ఛాంపియన్ కార్ల్‌సన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అతడు.. నాకౌట్ చేరకుండానే వెనుదిరిగాడు. ఈ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్‌ను 11వ స్థానంతో ముగించాడు ప్రజ్ఞానంద.
ఈ పోటీల్లో టాప్ ఎనిమిది స్థానాల్లో నిలిచిన ప్లేయర్లే తర్వాత జరిగే నాకౌట్ దశకు చేరుకుంటారు. దీంతో నాకౌట్‌కు అర్హత కోల్పోయాడు ప్రజ్ఞానంద.