హాకీ ఇండియా ప్రెసిడెంట్ ముష్తాక్ అహ్మద్ వ్యక్తిగత కట్టుబాట్ల కారణంగా ఆ పదవికి తాజాగా రాజీనామా చేశారు. జాతీయ క్రీడా కోడ్‌లోని పదవీకాల మార్గదర్శకాలతో పాటు ఆ పదవి కోసం ఎన్నికల్లో ఉల్లంఘనలకు పాల్పడినట్లు క్రీడా మంత్రిత్వశాఖ పేర్కొంది. అందుకు రాజీనామా చేయమని సదరు మంత్రిత్వ శాఖ అహ్మద్‌ను ఆదేశించింది.
హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ముష్తాక్ అహ్మద్ రాజీనామా
హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ముష్తాక్ అహ్మద్ తాజాగా రాజీనామా చేశారు. పదవీకాల మార్గదర్శకాలతో పాటు అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడిన కారణంగా అహ్మద్‌ను అధ్యక్షుడిగా వైదొలగమని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
హాకీ ఇండియా అధ్యక్ష పదవికి ముష్తాక్ అహ్మద్ రాజీనామా
శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక శాఖ అహ్మద్ రాజీనామా ఆమోదించింది. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జ్ఞానేంద్రో నిగోంబంను కొత్త అధక్షుడిగా నియమించింది.