తెలంగాణ

telangana

ETV Bharat / sports

మహిళా హాకీ జట్టుకు ఒలింపిక్ క్వాలిఫయర్​ బెర్త్ - టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ చివరి రౌండ్‌ బెర్తు

జపాన్​లో జరుగుతున్న హాకీ టోర్నీలో భారత మహిళా హాకీ జట్టు ఫైనల్​కు వెళ్లింది. ఆదివారం జపాన్​తో తలపడనుంది.

మహిళా హాకీ జట్టుకు ఒలింపిక్ క్వాలిఫయిర్​ బెర్తు

By

Published : Jun 23, 2019, 9:49 AM IST

ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌ ఫైనల్స్‌ హాకీ టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం సెమీస్‌లో 4-2తో చిలీని చిత్తుచేసిన భారత్‌.. టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ చివరి రౌండ్‌ బెర్తును ఖాయం చేసుకుంది.

ఎఫ్‌ఐహెచ్‌ సిరీస్‌లో టాప్‌-2 జట్లు ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌ చివరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి. ఆదివారం జరిగే ఫైనల్లో జపాన్‌తో తలపడుతుంది భారత మహిళల హాకీ జట్టు.

చిలీపై భారత మహిళా హాకీ జట్టు గెలుపు

ఇది చదవండి: ఎఫ్​ఐహెచ్ టైటిల్​ విజేత భారత్ పురుషుల జట్టు​

ABOUT THE AUTHOR

...view details