మలేసియా టోర్నీలో చివరి పంచ్ భారత్‌దే! - మలేసియా
మలేసియాతో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌నూ సొంతం చేసుకొని 4-0తో టైటిల్ కైవసం చేసుకుంది.
విజయంతో ముగింపు..మలేషియా హాకీ టోర్నీభారత్ కైవసం
విదేశీగడ్డపై భారత మహిళల హాకీ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల మలేసియా సిరీస్‌లో 4 విజయాలు, ఒక డ్రాతో టైటిల్ గెలుచుకుంది. గురువారం జరిగిన చివరి మ్యాచ్‌లోనూ భారత్ 1–0తో మలేసియాపై గెలుపొందింది.
Last Updated : Apr 12, 2019, 9:30 AM IST