ఈ ఏడాది ఫిఫా క్లబ్ వరల్డ్‌కప్ విజేతగా లివర్‌పుల్ జట్టు నిలిచింది. ఖతర్‌లోని దోహా వేదికగాశనివారం జరిగిన ఫైనల్లో ఫ్లెమింగ్ జట్టుపై 1-0 తేడాతో విజయం సాధించి, తొలిసారి టైటిల్ ఎగరేసుకుపోయింది.
ఇదే ఏడాది.. గత ఆరు నెలల వ్యవధిలో వరుసగా మూడు పెద్ద టోర్నీల్లో విజేతగా నిలిచి సత్తాచాటింది లివర్‌పుల్. జూన్‌లో ఛాంపియన్స్ లీగ్.. అనంతరం యూఈఎఫ్ఏ సూపర్కప్ను కైవసం చేసుకుంది.