దక్షిణ ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో (SAFF 2021) భారత్ విజేతగా నిలిచింది (SAFF Championship 2021). శనివారం జరిగిన ఫైనల్లో 9-0తో నేపాల్‌ను చిత్తు చేసింది. కెప్టెన్ సునీల్ ఛెత్రి 49వ నిమిషంలో బంతిని గోల్‌పోస్టులోకి పంపి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిమిషంలో సురేశ్ సింగ్ (50వ నిమిషం) గోల్ చేయడం వల్ల ఆధిక్యం రెట్టింపు అయింది.
SAFF 2021: ఎనిమిదోసారి శాఫ్ ఛాంపియన్‌గా భారత్ - సునీల్ ఛెత్రి
దక్షిణ ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (SAFF 2021) ఛాంపియన్‌షిప్‌ను టీమ్ఇండియా 8వ సారి కైవసం చేసుకుంది (SAFF Championship 2021). ఫైనల్లో నేపాల్‌ను 9-0 తేడాతో చిత్తుగా ఓడించింది.
saff
మ్యాచ్ ముగుస్తుందనగా సహల్ అబ్బుల్ (01వ నిమిషం) భారత్ తరపున మూడో గోల్ కొట్టాడు. శాఫ్ టైటిల్ (SAFF Championship) గెలవడం భారత్‌కు ఇది ఎనిమిదోసారి.
ఇదీ చూడండి:Sunil Chhetri News: పీలే రికార్డును అధిగమించిన ఛెత్రి
Last Updated : Oct 17, 2021, 11:39 AM IST