యూరో 2020 మెగాటోర్నీలో ఉక్రెయిన్ జట్టు ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో 2-1 తేడాతో పోర్చుగల్‌ను ఓడించింది ఉక్రెయిన్. ఈ మ్యాచ్‌లో పోర్చుగల్ సారథి, స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. తన ఫుట్‌బాల్ కెరీర్‌లో 700వ గోల్ చేశాడు. మొత్తం 973 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన ఆరో ఆటగాడిగా నిలిచాడు.
వీరే ముందు...
చెక్ ఆస్ట్రియన్ ఆటగాడు జోసెఫ్ బికన్ 805 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉండగా తర్వాత రొమారియో 772 (బ్రెజిల్), పీలే 767, ఫెరెన్ పుస్కాస్ 746 (హంగేరి), గెర్డ్ ముల్లర్ 735 (జర్మనీ) వరుసగా ఉన్నారు.