తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2021, 2:28 PM IST

Updated : Jun 18, 2021, 2:49 PM IST

ETV Bharat / sports

WTC final: టాస్ ఆలస్యం.. వర్షం వల్ల తొలి సెషన్ రద్దు

WTC final
వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్

14:25 June 18

వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్​కు(World Test Championship final) ప్రారంభం కాకముందే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. వర్షం కారణంగా తొలిరోజు తొలి సెషన్ రద్దయింది. దీంతో టాస్ కూడా ఆలస్యం కానుంది. ఈ విషయాన్ని చెబుతూ బీసీసీఐ ట్వీట్ చేసింది.

సౌథాంప్టన్​ వేదికగా, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలు కావాల్సిన ఈ మ్యాచ్​, కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్​ జరగనున్న ఐదు రోజుల పాటు వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో?

ఇవీ చదవండి:

Last Updated : Jun 18, 2021, 2:49 PM IST

ABOUT THE AUTHOR

...view details