ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) కోసం యూకే చేరుకున్న టీమ్ఇండియా (TEAM INDIA).. మూడు రోజుల కఠిన క్వారంటైన్ తర్వాత ఏజెస్ బౌల్లో ప్రాక్టీస్‌కు దిగనుంది. ఈ విషయాన్ని స్పిన్నర్ అక్షర్ పటేల్ (AXAR PATEL) తెలిపాడు. ఇందులో భాగంగా ఒక ఆటగాడు మరొకరితో పూర్తిగా దూరంగా ఉన్నామని పేర్కొన్నాడు.
WTC FINAL: 'ఒకరితో ఒకరికి మాటల్లేవు' - సౌథాంప్టన్
డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా ఇంగ్లాండ్ చేరుకున్న టీమ్ఇండియా.. ప్రాక్టీస్‌కు ముందు మూడ్రోజుల కఠిన క్వారంటైన్లో ఉంది. ఇందులో భాగంగా ఒకరితో ఒకరు పూర్తిగా కలవకుండా దూరంగా ఉన్నారు. ఈ విషయాన్ని టీమ్ఇండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ తెలిపాడు.
అక్షర్ పటేల్, టీమ్ఇండియా స్పిన్నర్
టెస్టు ఛాంపియన్షిప్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడతుంది టీమ్ఇండియా. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఇదీ చదవండి:డబ్ల్యూటీసీ ఫైనల్లో ప్రేక్షకులకు అనుమతి