- తారనమ్ పఠాన్ (ఆల్‌రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- సోఫి మోలినిక్స్ (స్పిన్నర్, ఆస్ట్రేలియా)- రూ. 10 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- గౌర్ సుల్తానా (భారత్)- రూ. 30 లక్షలు- యూపీ వారియర్స్
- సిమ్రన్ బహదూర్ (భారత్)- రూ. 30 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- ఎస్ మేఘన (భారత్)- రూ. 30 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- వేదా కృష్ణమూర్తి (బ్యాటర్, భారత్)- రూ. 30 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- 6.20 PM
- శుభా సతీశ్ (భారత్)- రూ. 10 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- కీర్తన బాలకృష్ణ (భారత్)- రూ. 10 లక్షలు- ముంబయి ఇండియన్స్
- ఫాతిమా జాఫర్ (బౌలర్, భారత్)- రూ. 10 లక్షలు- ముంబయి ఇండియన్స్
- అశ్వణి కుమారి (ఆల్‌రౌండర్, ఇంగ్లాండ్)- రూ. 10 లక్షలు- దిల్లీ క్యాపిటల్స్
- మన్నత్ కశ్యప్ (ఆల్‌రౌండర్, ఇంగ్లాండ్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- క్యాథరిన్ బ్రేస్ ( ఇంగ్లాండ్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- లారెన్ చాటెల్ (పేసర్, ఆస్ట్రేలియా)- రూ. 30 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- 5.40 PM
- ప్రియా మిశ్రా (స్పిన్నర్, భారత్)- రూ. 20 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- సైమా ఠాకూర్ (ఆల్ రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- యూపీ వారియర్స్
- అమన్‌దీప్ కౌర్ (ఆల్ రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- ముంబయి ఇండియన్స్
- ఎస్ సంజనా (ఆల్ రౌండర్, భారత్)- రూ. 15 లక్షలు- ముంబయి ఇండియన్స్
- పూనమ్ ఖేమ్నర్ (ఆల్ రౌండర్, భారత్)- రూ. 10 లక్షలు- యూపీ వారియర్స్
- కాశ్వీ గౌతమ్ (ఆల్ రౌండర్, భారత్)- రూ. 2 కోట్లు- గుజరాత్ జెయింట్స్
- 4.30 PM
- అపర్ణ మోండల్ (వికెట్ కీపర్, భారత్)- రూ. 10 లక్షలు- దిల్లీ క్యాపిటల్స్
- త్రిష పూజిత (బ్యాటర్ , భారత్)- రూ. 10 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- వ్రిందా దినేశ్ (బ్యాటర్, భారత్)- రూ. 1.3 కోట్లు- యూపీ వారియర్స్
- ఏక్తా బిస్త్ (స్పిన్నర్, భారత్)- రూ. 60 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- కేట్ క్రాస్ (బౌలర్, ఇంగ్లాండ్)- రూ. 30 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- షబ్నిమ్ ఇస్మైల్ (ఫాస్ట్ బౌలర్, సౌతాఫ్రితా)- రూ. 1.2 కోట్లు- ముంబయి ఇండియన్స్
- 4.00 PM
- మేఘనా సింగ్ (భారత్)- రూ. 30 లక్షలు- గుజరాత్ జెయింట్స్
- 3.30 PM
- అనబెల్ (Annabel Sutherland) (ఆల్ రౌండర్, అస్ట్రేలియా)- రూ. 2 కోట్లు- దిల్లీ క్యాపిటల్స్
- 03.00PM
2024 వేలంలో అమ్మడైన ప్లేయర్లు
- జార్జియా వేర్హమ్ (ఆల్ రౌండర్, అస్ట్రేలియా) - రూ. 40 లక్షలు- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
- డాని వైట్ (ఇంగ్లాండ్) - రూ. 30 లక్షలు- యూపీ వారియర్స్
- ఫిబీ లిచ్‌ఫిల్డ్ (ఆస్ట్రేలియా) - రూ. 1 కోటి- గుజరాత్ టైటాన్స్
WPL Auction 2024 :2024 మహిళల ప్రీమియర్ లీగ్కుగాను ప్లేయర్ల వేలం ముంబయి వేదికగా ప్రారంభమైంది. మొత్తం 165 మంది ప్లేయర్లు వేలానికి అందుబాటులో ఉన్నారు. వీరిలో 104 మంది భారత్ ప్లేయర్లు కాగా, 61 మంది విదేశీయులు. వీరంతా తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. అయితే అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ వద్ద రూ. 5.95 కోట్లు ఉండగా, ముంబయి ఇండియన్స్ వద్ద అత్యల్పంగా రూ. 2.1 కోట్లు ఉన్నాయి.