World Cup 2023 All Team Squad :మెగా సమరానికి సమయం దగ్గరపడుతోంది. మరో 8 రోజుల్లో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ప్రపంచంలోని టాప్ 10 క్రికెట్ జట్లు ఈ పోటీలో పాల్గొననున్నాయి. ఈ క్రమంలో ఆయా జట్లు.. టోర్నీలో ఆడే ఆటగాళ్ల వివరాలను ఇదివరకే ప్రకటించాయి. గాయాల కారణంగా ఆయా దేశాలకు చెందిన పలువురు ప్లేయర్లు.. ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కాగా.. మరికొందరు పూర్తి టోర్నీకి ఆందుబాటులో ఉండడం లేదు. అయితే ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే 10 దేశాల తుది జట్లపై ఓ లుక్కేద్దామా..
- భారత్.. రోహిత్ శర్మ (కెప్టెన్),హార్దిక్ పాండ్య, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జన్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్..
- పాకిస్థాన్.. బాబర్ అజామ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్, ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్ షఫిక్, మహమ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘ, మహమ్మద్ నవాజ్, ఉసామా మీర్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ అఫ్రిదీ, మహమ్మద్ వసీమ్.
- ఆస్ట్రేలియా.. ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, ఆస్టన్ ఏగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
- సౌతాఫ్రికా.. బవుమా (కెప్టెన్), గార్లాడ్, క్వంటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెండ్రిచ్ క్లాసిన్, కేశవ్ మహరాజ్, మర్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగ్డి, పెహెలుక్వాయో, కగిసో రబాడా, షంసీ, రస్సీ వాన్ డర్ డస్సెన్, విలియమ్స్.
- ఇంగ్లాండ్.. జాస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, అట్కిసన్, బెయిర్ స్టో, శామ్ కర్రన్, లియమ్ లివింగ్స్టన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, జో రూట్, హ్యార్రీ బ్రూక్, బెన్ స్టోక్స్, టొప్లె, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్.
- న్యూజిలాండ్ : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, విల్ యంగ్
- బంగ్లాదేశ్.. షకీహ్ అస్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్, మజ్ముల్ హొసన్ శాంటో, మెహెదీ హసన్ మిర్జా, హ్రిదోయ్, తస్కిన్ ఆహ్మద్, ముష్ఫికర్ రహమాన్, షరీఫుల్ ఇస్లామ్, హసన్ మహ్మూద్, నసుమ్ అహ్మద్, మహెదీ హసన్, తన్జీమ్ షకిబ్, తన్జీద్ తమిమ్, మహ్మదుల్లా.
- శ్రీలంక.. దసున్ షనకా (కెప్టెన్), కుశాల్ మెండీస్, పతుమ్ నిస్సంక, కుశాల్ పెరీరా, దిమూత్ కరుణరత్నె, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, సదీర సమరవిక్రమ, వెల్లలగే, కాసున్ రజితా, మతీషా పతిరణ, లహిరు కుమార, మహీశ్ తీక్షణ, దిల్షాన్ మధుశంక, హేమంత.
- అఫ్గానిస్థాన్.. హశ్మతుల్లా షహీదీ(కెప్టెన్), రహ్మానుల్లా గుర్భాజ్, ఇబ్రహిమ్ జర్డాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జర్డాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ఎ రహ్మాన్, ముజీబ్ అర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూకీ.
- నెదర్లాండ్.. స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడే, విక్రమ్ సింగ్, తేజ నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.