ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా జట్టు సారథి విరాట్ కోహ్లీ జీతంలో రూ.12 లక్షలు కోత విధించారు. ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి.
కోహ్లీకి రూ.12లక్షల జరిమానా - చెన్నై సూపర్ కింగ్స్ ఆర్సీబీ మ్యాచ్
చెన్నైతో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీకి జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో రూ.12 లక్షల కోత విధించారు.
కోహ్లీ
ముంబయి వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.