తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత మాజీ క్రికెటర్ అరెస్ట్.. ఎందుకో తెలుసా? - మాజీ క్రికెటర్​ వినోద్​ కాంబ్లీ

Vinod Kambli Arrest: ప్రముఖ మాజీ క్రికెటర్​ వినోద్​ కాంబ్లీను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన కాంబ్లీ.. ఆయన నివసించే రెసిడెన్షియల్​ సొసైటీ​ గేటును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు.

vinod kambli
వినోద్​ కాంబ్లీ

By

Published : Feb 27, 2022, 9:14 PM IST

Vinod Kambli Arrest: టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వినోద్​ కాంబ్లీని పోలీసులు అరెస్ట్​ చేశారు. అతడు నివసించే రెసిడెన్షియల్​ సొసైటీ గేటును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేయడమే కారణం. ఆ సమయంలో కాంబ్లీ మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

అనంతరం కాంబ్లీ బెయిల్​పై విడుదలయ్యాడు. ముంబయి బాంద్రాలోని రెసిడెన్షియల్​ సొసైటీలో కాంబ్లీ నివాసం ఉంటున్నాడు.

ఇదీ చూడండి:రాహుల్​తో పెద్దగా కనెక్ట్​ కాలేకపోయా: కోహ్లీ

ABOUT THE AUTHOR

...view details