తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్‌ఇండియా టీ20 రికార్డ్.. వరుసగా పది మ్యాచ్​ల్లో - IND vs SL T20Is

Team India T20 Record: శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో గెలిచి ఓ రికార్డును నెలకొల్పింది టీమ్​ఇండియా. టీ20ల్లో వరుసగా 10 విజయాలను సాధించిన జట్టుగా నిలిచింది.

team india
టీమ్ ఇండియా

By

Published : Feb 25, 2022, 1:48 PM IST

Team India T20 Record: టీ20ల్లో టీమ్‌ఇండియా వరుసగా 10 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. గురువారం శ్రీలంకతో జరిగిన మొదటి టీ20లో గెలుపుతో ఈ రికార్డు​ను నెలకొల్పింది. ఇదివరకు 2020లో భారత్‌ వరుసగా తొమ్మిది విజయాలు సాధించింది. ఇప్పుడా రికార్డును రోహిత్‌ సేన బద్దలుకొట్టింది.

మరోవైపు ఈ ఓటమితో శ్రీలంక పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక వైఫల్యాలు చవిచూసిన జట్లలో వెస్టిండీస్‌తో సమానంగా 83 ఓటములతో నిలిచింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ 78, న్యూజిలాండ్‌ 76 ఓటములతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి:యూట్యూబర్లుగా క్రికెట్ స్టార్లు.. టాప్​ 10 వీరే..

ABOUT THE AUTHOR

...view details