తెలంగాణ

telangana

ETV Bharat / sports

Team India Shedule 2022: వచ్చే ఏడాది టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే! - ఐపీఎల్ 2022 షెడ్యూల్

Team India Shedule 2022: ఈ ఏడాదిని మిశ్రమ ఫలితాలతో ముగించింది టీమ్ఇండియా. టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్​తో పాటు టీ20 ప్రపంచకప్​లాంటి ఐసీసీ టోర్నీల్లో విఫలమైంది. ఇక ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్టు విజయం సాధించింది. వచ్చే ఏడాది భారత్ ముందు మరిన్ని కఠిన సవాళ్లు ఎదురవనున్నాయి. అవేంటో చూద్దాం.

Team India Shedule 2022, టీమ్ఇండియా షెడ్యూల్ 2022
Team India

By

Published : Dec 30, 2021, 11:31 AM IST

Team India Shedule 2022: ఈ ఏడాది ముగింపు దశకు వచ్చేసింది. కరోనా కష్టకాలంలో బయోబబుల్ సాయంతో పలు టోర్నీలు ఈసారి క్రీడాభిమానులకు కనువిందు చేశాయి. టీమ్ఇండియా కూడా వరుస ద్వైపాక్షిక సిరీస్​లు, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్​తో తీరిక లేకుండా గడిపింది. అయితే 2021లో భారత్​కు మిశ్రమ ఫలితాలు లభించాయని చెప్పొచ్చు. ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరీస్ గెలిచాక.. మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయింది కోహ్లీసేన. టెస్టు ఛాంపియన్ షిప్​ ఫైనల్​తో పాటు టీ20 ప్రపంచకప్​లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అయితే ఈ ఏడాది కూడా టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈసారైనా ఐసీసీ ట్రోఫీ దాహాన్ని భారత జట్టు తీర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భారత్​ ఆడబోయే మొత్తం టోర్నీలు ఏంటో చూద్దాం.

Note: ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీమ్ఇండియా జనవరి 23 వరకు అక్కడే మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది..

టీమ్ఇండియా-2022 షెడ్యూల్

భారత్ పర్యటనకు వెస్టిండీస్

టీమ్ఇండియా షెడ్యూల్-2022

భారత్ పర్యటనకు శ్రీలంక

టీమ్ఇండియా షెడ్యూల్-2022

భారత్​ పర్యటనకు దక్షిణాఫ్రికా (జూన్)

టీమ్ఇండియా షెడ్యూల్-2022

సెకండాఫ్​లో షెడ్యూల్

టీమ్ఇండియా షెడ్యూల్-2022

ఇవీ చూడండి

Rewind 2021: ఈ ఏడాది టీమ్ఇండియా రికార్డులివే!

Cricket Rewind 2021: క్రికెట్​లో అరుదైన ఫీట్లు.. ఈ ఏడాది తక్కువే!

ABOUT THE AUTHOR

...view details