గుంటూరు జిల్లాలోని ఓ పల్లెటూర్లో పుట్టి పెరిగి.. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రషీద్ ప్రతిభను అందరూ కొనియాడారు. తల్లిదండ్రులు, కోచ్ సహకారం వల్లే.. గొప్పగా ఆడగలుగుతున్నానని ఈ యువ క్రికెటర్ తెలిపారు.
AP cricketer rasheed Is Felicitated : క్రికెటర్ రషీద్‌కు తెదేపా నేతల సన్మానం - AP cricketer rasheed
Felicitation to Cricketer Rasheed: అండర్ 19 ప్రపంచకప్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిన వైస్ కెప్టెన్ రషీద్‌ను.. ఏపీలోని గుంటూరులో తెదేపా నాయకులు సన్మానించారు. జిల్లాలోని ఓ పల్లెటూర్లో పుట్టి పెరిగి.. క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన రషీద్ ప్రతిభను కొనియాడారు.
AP cricketer rasheed
ఇదీ చదవండి :Under-19 World Cup 2022 : అండర్-19 వరల్డ్ కప్‌లో సత్తా చాటిన.. తెలుగు కుర్రాడు!