టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పనిచేయనున్నాడు ఎమ్ఎస్ ధోనీ. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు.
వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు ధోనీ సేవలు - టీ20 ప్రపంచకప్ 2021
ఎమ్ఎస్ ధోనీ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నాడు. త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి గౌరవ వేతనం లేకుండానే టీమ్ ఇండియాకు మార్గదర్శకునిగా పనిచేయనున్నాడు.
ధోనీ
టీ20 ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలో టీమ్ ఇండియా ఆడనుంది. అక్టోబర్ 24న పాకిస్థాన్‌తో తలపడనుంది. క్వారంటైన్లో ఉండటానికి ఐపీఎల్లో పాలుపంచుకోని అటగాళ్లు ఇప్పటికే అక్కడికి చేరుకుంటున్నారు.
Last Updated : Oct 12, 2021, 10:18 PM IST