Stuart Broad Daughter: ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన అభిమానుల కోసం శుక్రవారం ఓ గుడ్న్యూస్ తెలిపాడు. సింగర్ మోలీ కింగ్తో ప్రేమలో ఉన్న ఆయన ఓ పండంటి ఆడబిడ్డకు తండ్రినయ్యానని ఇన్స్టాలో షేర్ చేశాడు. ఈ ఆనందాన్ని పాప తల్లి కూడా తన అభిమానులతో పంచుకుంది.
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన క్రికెటర్ ప్రేయసి.. త్వరలోనే పెళ్లి! - మోలీ కింగ్ లేటెస్ట్ అప్డేట్స్
ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్, సింగర్ మోలీ కింగ్ తల్లిదండ్రులయ్యారు. తన ప్రేయసి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని స్టువర్ట్ బ్రాడ్ ఇన్స్టాలో షేర్ చేశాడు.
stuart-broad-and-fiance-mollie-king-blessed-with-a-baby-girl
పాపకు అన్నాబెల్లా అని పేరు పెట్టామని ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాల ద్వారా తెలియజేసింది. 2012 నుంచి డేటింగ్లో ఉన్న ఈ జంట 2021లో ఒకటవ్వనున్నట్లు ప్రకటించారు. కానీ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారని తెలిసింది.
ప్రస్తుతం స్టువర్ట్ గాయం కారణంగా క్రికెట్కు కొద్దిరోజులు విరామం ఇచ్చాడు.