టీ20 ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొనబోతున్న భారత జట్టుకు ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అనుమానంగా మారింది. సోమవారం ఆస్ట్రేలియాతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా.. స్మృతి ఎడమ చేతి మధ్య వేలికి గాయమైంది.
T20 World cup: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ - పాకిస్థాన్ మ్యాచ్‌కు స్మృతి మందాన డౌటే
టీ20 ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియా భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అనుమానంగా మారింది.
T20 World cup: పాకిస్థాన్‌తో మ్యాచ్.. టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ
దీంతో బంగ్లాదేశ్‌తో తర్వాతి వార్మప్ మ్యాచ్‌కు ఆమె దూరమైంది. గాయం నుంచి స్మృతి ఇంకా కోలుకోకపోవడంతో ఆదివారం పాక్‌తో పోరులో ఆడడం అనుమానంగా మారింది. స్మృతి లేకపోతే భారత బ్యాటింగ్ ఆర్డర్ బలహీనపడుతుందనడంలో సందేహం లేదు.
ఇదీ చూడండి:'జడేజా అలా చేస్తే బాగుండేది..' జడ్డూ వివాదంపై ఆసీస్ మాజీ కెప్టెన్ కామెంట్లు