తెలంగాణ

telangana

ETV Bharat / sports

రంజీ ట్రోఫీలో కరోనా కలకలం.. శివమ్​ దూబెకు కరోనా - రంజీ ట్రోఫీ శివమ్​ దూబె

Sivam Dube corona: మరికొన్ని రోజుల్లో రంజీ ట్రోఫీ ప్రారంభంకానున్న నేపథ్యంలో కరోనా కలవరం సృష్టించింది. తాజాగా ఈ టోర్నీలో భాగంగా చేసిన పరీక్షల్లో ముంబయి ఆల్​రౌండర్​​ శివమ్​ దూబెకు కరోనా పాటిజివ్​గా తేలింది.

shivam dube corona
శివమ్​ దూబెకు కరోనా

By

Published : Jan 3, 2022, 1:20 PM IST

Sivam Dube corona: దేశవాళీ క్రికెట్​పై కరోనా మళ్లీ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ముంబయి ఆల్​రౌండర్​ శివమ్​ దూబె, జట్టు వీడియో విశ్లేషకుడికి కరోనా సోకింది. దీంతో దుబె స్థానంలో సైరాజ్​ పాటిల్​ను జట్టులోకి తీసుకున్నారు. కాగా, దూబె టీమ్​ఇండియా తరఫున ఒక వన్డే, 13 టీ20లు ఆడాడు.

జనవరి 13 నుంచి రంజీ ట్రోఫీలు ప్రారంభంకానున్నాయి. కోల్​కతా, అహ్మదాబాద్​, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరువనంతపురం వేదికగా ఈ మ్యాచ్​లు జరగనున్నాయి. ఇందులో భాగంగా టోర్నీ కోసం కోల్​కతాకు బయలుదేరేముందు ​చేసిన పరీక్షల్లో దూబెకు పాజిటివ్​గా తేలింది.

ఇదీ చూడండి: హొలీ ఫెర్లింగ్.. బ్యాట్​ పట్టిన బార్బీబొమ్మ!

ABOUT THE AUTHOR

...view details