ఐసీసీ(ICC) రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకున్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య(Sanath Jayasurya) కోచ్‌గా పునరాగమనం చేయనున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్(MELBOURNE CRICKET CLUB) మల్గ్రేవ్ జట్టుకు అతడు కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
కోచ్ అవతారం ఎత్తిన జయసూర్య - జయసూర్యపై ఐసీసీ నిషేధం పూర్తి
శ్రీలంక దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య కోచ్ అవతారమెత్తనున్నాడు. మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ మల్గ్రేవ్ జట్టుకు కోచ్‌గా పనిచేయనున్నాడు.
సనత్ జయసూర్య, మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ కోచ్
దిల్షాన్‌తో పాటు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఉపుల్ తరంగ మల్గ్రేవ్ జట్టు తరఫున ఆడుతున్నారు. అవినీతి వ్యతిరేక నియమావళికి విరుద్ధంగా వ్యవహరించిన జయసూర్యపై 2019లో ఐసీసీ రెండేళ్ల నిషేధం విధించింది.
ఇదీ చదవడండి:WTC Final: 'ఇంగ్లాండ్ పరిస్థితులు కివీస్‌కే అనుకూలం'