Wanindu Hasaranga corona: శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ కరోనా బారిన పడ్డాడు. దీంతో నేడు ఆస్ట్రేలియాతో జరగుతున్న మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. మ్యాచ్‌కు ముందు ఈ విషయాన్ని లంక క్రికెట్ బోర్డు తెలిపింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కాగా, ఐదు మ్యాచుల ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-0తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో ఉంది. మరి ఈ మూడో మ్యాచులో ఎవరు గెలుస్తారో.
ఐపీఎల్లో జాక్‌పాట్ కొట్టిన ప్లేయర్‌కు కరోనా! - ఐపీఎల్ 2022 మెగావేలం వనిందు హసరంగ
Wanindu Hasaranga corona: ఐపీఎల్ మెగావేలంలో భారీ ధరకు అమ్ముడుపోయిన లంక క్రికెటర్ వనిందు హసరంగకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నేడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20కు అతడు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు.
RCB player wanindu corona
ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగావేలంలో వనిందుకు జాక్‌పాట్ తగిలింది. కోటి రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని రూ.10.75కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.
ఇదీ చూడండి:IND VS NZ: రెండో వన్డేలోనూ టీమ్ఇండియా ఓటమి
Last Updated : Feb 16, 2022, 9:32 AM IST