2021-22 దేశవాళీ క్రికెట్‌కు సంబంధించి బీసీసీఐ షెడ్యూల్ ఖరారు చేసింది. అక్టోబర్ నెల నుంచి విజయ్ హజారే ట్రోఫీతో ఈ సీజన్ ప్రారంభించాలని నిర్ణయించింది. గతేడాది కరోనా వైరస్ కారణంగా దేశవాళీ క్రికెట్‌లో అత్యంత ముఖ్యమైన రంజీ ట్రోఫీని నిర్వహించలేకపోయింది బీసీసీఐ. దానికి బదులు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20, విజయ్ హజారె వన్డే ట్రోఫీలను నిర్వహించింది.
టోర్నీల వివరాలు...
- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ- అక్టోబర్ 27 నుంచి
- విజయ్ హజారె ట్రోఫీ(పురుషులు)- డిసెంబర్ 1 నుంచి 29
- విజయ్ హజారే ట్రోఫీ(సీనియర్ మహిళలు)- అక్టోబర్ 20 నుంచి నవంబర్ 20
- రంజి ట్రోఫీ-జనవరి 5 జనవరి 5-మార్చి 20
అండర్-19
- వినో మన్కడ్(పురుషులు, మహిళలు)- సెప్టెంబర్ 20
అండర్-19 ఛాలెంజర్
- మహిళలు-అక్టోబర్ 25
- పురుషులు- అక్టోబర్ 26
అండర్-25(స్టేట్ ఏ)- నవంబర్ 9 నుంచి డిసెంబర్ 10 వరకు