పాకిస్థాన్ మాజీ కెప్టెన్, క్రికెటర్ షాహిద్ అఫ్రిది (shahid afridi) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దురాక్రమణకు పాల్పడి అఫ్గానిస్థాన్లో అల్లకల్లోలం సృష్టించిన తాలిబన్లకు అఫ్రిది మద్దతు తెలిపాడు. తాలిబన్లు.. సానుకూల వైఖరితో వ్యవహరిస్తున్నారని, మహిళలను ఉద్యోగానికి అనుమతిస్తున్నారని పేర్కొన్నాడు.
'వాళ్లకి క్రికెట్ అంటే ఇష్టం!'