క్రికెట్ ప్రముఖ గణాంకవేత్త, స్కోరర్ దినార్ గుప్త్ (76).. కరోనాతో పోరాడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. ఈ విషయాన్ని వెల్లడించిన సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.. ఆయన సేవలను గుర్తుచేసుకుంది. పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.
క్రికెట్ ప్రముఖ గణాంకవేత్త కొవిడ్‌తో మృతి - Dinar Gupte passes away with corona
కరోనా సోకి క్రికెట్ ప్రముఖ గణాంకవేత్త, స్కోరర్ దినార్ గుప్త్(76) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు క్రికెటర్లు నివాళులు అర్పిస్తున్నారు.
దినార్ గుప్త్
స్కోరర్‌గా బీసీసీఐతో(దాదాపుగా 15ఏళ్లు) పాటు మిగతా క్రికెట్ అసోసియేషన్స్‌కు కూడా సేవలను అందించారు దినార్. 1999 ప్రపంచకప్ సమయంలోనూ టీమ్ఇండియా తరఫున స్కోరర్‌గా వ్యవహరించారు.
ఇదీ చూడండి: ఐపీఎల్లో రోహిత్ హ్యాట్రిక్ సాధించింది ఈరోజే!