టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ(Virat Kohli) ఎగిటేరియన్ అంటూ సోషల్మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. వీటిపై కోహ్లీ స్పందిస్తూ.. "నేను శాకాహారి అని ఎప్పుడూ చెప్పలేదు" అని అన్నాడు.
"నేను శాకాహారిని అని ఎప్పుడూ చెప్పలేదు. కానీ, నేను శాకాహారిగానే ఉంటున్నా. ఇప్పుడు మీరు గట్టిగా శ్వాస తీసుకొని మీకు నచ్చిన కూరగాయలను తినండి(కావాలంటే!)."
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్