వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్స్.. క్రికెట్ కామెంటరీకి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. స్కై స్పోర్ట్స్ ఛానల్లో గత 20 ఏళ్లుగా కామెంట్రీ ప్యానెల్లో పనిచేస్తున్న హోల్డింగ్స్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు స్పష్టం చేశారు.
66 ఏళ్ల వయసులో వెస్టిండీస్ క్రికెటర్ రిటైర్మెంట్ - Michael Holding announces retirement
వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ మైఖేల్ హోల్డింగ్స్.. తన 66వ ఏట రిటైర్మెంట్ ప్రకటించారు. అయితే అది క్రికెట్కు కాదు. తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాధ్యతల నుంచి పూర్తిగా తప్పుకొంటున్నట్లు తెలిపారు.
66 ఏళ్ల వయసులో వెస్టిండీస్ క్రికెటర్ రిటైర్మెంట్
1987లో వెస్టిండీస్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మైఖేల్ హోల్డింగ్స్ అనతికాలంలో క్రికెటర్గా ఎంతోగుర్తింపు పొందారు. తన కెరీర్లో 60 టెస్టులు, 102 వన్డేల్లో ఆడి 391 వికెట్లు పడగొట్టారు.
ఇదీ చూడండి..Hanuma vihari: ఈసారి హైదరాబాద్ జట్టులో విహారి