టీమ్ ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తలకు గాయమైంది. ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో అగర్వాల్‌కు గాయమైంది.
మయాంక్ తలకు గాయం.. టెస్టుకు దూరం - మయాంక్ అగర్వాల్‌కు గాయం
టీమ్ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు గాయమైంది. సిరాజ్ వేసిన బంతి తలకు తగిలింది. సోమవారం ప్రాక్టీస్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

మయాంక్ అగర్వాల్
ఈ గాయం కారణంగానే ఇంగ్లాండ్‌తో తొలిటెస్టుకు మయాంక్ దూరమయ్యాడు. అయితే ఓపెనర్‌గా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. బంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ కూడా ఈ వరుసలో ఉన్నాడు.
ఇదీ చదవండి:Cricket News: రోహిత్ శర్మ చెప్పిన కొత్త గేమ్