ఉమెన్ బిగ్ బ్యాస్ లీగ్‌లో భారత మహిళా క్రికెటర్ (smriti mandhana wbbl 2021) స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఈ లీగ్‌లో సెంచరీ బాదిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించింది. కేవలం 64 బాల్స్‌లో 114 రన్స్ సాధించి నాటౌట్‌గా నిలిచింది. కానీ మంధాన ప్రయత్నం వృథా అయింది.
WBBL 2021: బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతి మంధాన రికార్డ్
ఉమెన్ బిగ్ బ్యాస్ లీగ్ (డబ్ల్యూబీబీఎల్)లో రికార్డ్ సృష్టించింది (smriti mandhana wbbl 2021) భారత క్రీడాకారిణి స్మృతి మంధాన. ఈ లీగ్‌లో సెంచరీ బాదిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
స్మృతి మంధాన
మొదట బ్యాటింగ్‌లోకి దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 176 లక్ష్యాన్ని భారత మహిళల టీం ముందుంచింది. తర్వాత బరిలోకి దిగిన టీమ్ఇండియాలో మంధాన చెరరేగి ఆడింది. 64 బాల్స్‌లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో స్కోర్ కార్డ్‌ను 171కి చేర్చింది. కానీ చివరిబంతిలో సిక్స్ కొట్టాల్సి ఉండగా.. విఫలమైంది. దీంతో మ్యాచ్ చేజారిపోయింది.
ఇదీ చదవండి:ఎన్సీఏ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ట్రోయ్ కూలి
Last Updated : Nov 18, 2021, 6:15 AM IST