ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రీలంక పేసర్ లసిత్ మలింగ.. ఐపీఎల్లో బౌలింగ్ కోచ్‌గా మారనున్నాడు. మలింగను ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది రాజస్థాన్ రాయల్స్. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.
లసిత్ మలింగకు టీ20 క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. రాజస్థాన్ రాయల్స్‌కు.. మలింగ సహచరుడు, శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు.