టీమ్ఇండియాతో(new zealand cricket team vs india) జరగనున్న టీ20 సిరీస్కు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(kane williamson recent news) దూరమయ్యాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది(new zealand cricket team vs india). నవంబరు 25నుంచి కాన్పూర్లో జరగనున్న టెస్ట్ సిరీస్పై మరింత దృష్టి పెట్టేందుకు అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. టిమ్ సౌథీ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తాడని ప్రకటించింది.
టీమ్ఇండియాతో టీ20 సిరీస్కు కేన్ విలియమ్సన్ దూరం - kane williamson update
కేన్ విలియమ్సన్
10:31 November 16
కేన్ విలియమ్సన్ దూరం
కైల్ జేమీసన్, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ స్నాటర్ టీ20, టెస్టులకు అందుబాటులో ఉంటారని తెలిపింది బోర్డు. ఇటీవలే గాయపడిన ఫెర్గూసన్ టీ20 సిరీస్లో పాల్గొనే అవకాశముందని చెప్పింది.
ఇరు జట్ల మధ్య నవంబరు 17, 19, 21న జైపూర్, రాంచీ, కోల్కతా వేదికగా టీ20 సిరీస్, కాన్పూర్(25-29), ముంబయి(డిసెంబరు 3-7) టెస్ట్ సిరీస్ జరగనున్నాయి.
ఇదీ చూడండి: వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వేదికలు ఖరారు
Last Updated : Nov 16, 2021, 11:25 AM IST