తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా - అమిత్​ మిశ్రాకు కరోనా

wriddiman saha, sunrisers player
వృద్ధిమాన్ సాహా, సన్​రైజర్స్ ఆటగాడు

By

Published : May 4, 2021, 12:59 PM IST

Updated : May 4, 2021, 2:09 PM IST

12:58 May 04

సన్‌రైజర్స్ ఆటగాడు వృద్ధిమాన్ సాహాకు కరోనా

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వికెట్ కీపర్​ వృద్ధిమాన్‌ సాహాతో పాటు దిల్లీ క్యాపిటల్స్​ బౌలర్​ అమిత్ మిశ్రా కరోనా బారిన పడ్డారు. వీరితో పాటు పలువురు ఆటగాళ్లు, కోచ్‌లు ఇప్పటికే కొవిడ్ బారిన పడ్డారు. 

"సన్​రైజర్స్​ ఆటగాడు వృద్ధిమాన్ సాహా గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. అప్పటినుంచి అతడు ఐసోలేషన్​లో ఉన్నాడు. మేము కూడా సాహాకు ఒంటరిగా ఉండమనే సలహానిచ్చాం" అని ఐపీఎల్​ అధికార వర్గాలు వెల్లడించాయి. 

కాసేపటికే ఐపీఎల్​ ప్రస్తుత సీజన్​ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు భారత క్రికెట్​ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. 

ఇదీ చదవండి:నలుగురు మహిళ క్రికెటర్లకు బీసీసీఐ ఎన్​ఓసీ

Last Updated : May 4, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details