తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్ - ఐపీఎల్ అప్డేట్స్

ఆదివారం జరుగుతున్న ఐపీఎల్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన హైదరాబాద్ సారథి వార్నర్.. ప్రత్యర్థిని బ్యాటింగ్​కు ఆహ్వానించాడు. ఎంతో రసవత్తరంగా సాగబోయే ఈపోరులో ఎవరు విజేతగా నిలుస్తారో?

SRH VS KKR MATCH LIVE SCORE
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

By

Published : Apr 11, 2021, 7:02 PM IST

Updated : Apr 11, 2021, 7:09 PM IST

చెన్నైలో జరుగుతున్న మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్​కతా నైట్​రైడర్స్ బ్యాటింగ్​కు దిగనుంది. తమ తొలి మ్యాచ్​లో బోణీ కొట్టాలని ఇరుజట్ల భావిస్తున్నాయి. మరి ఎవరిని విజయం వరిస్తుందో చూడాలి.

జట్లు

హైదరాబాద్: వార్నర్(కెప్టెన్), బెయిర్​స్టో, సాహా, మనీష్ పాండే, మహమ్మద్ నబీ, విజయ్ శంకర్, అబ్దుల్ సమాద్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ.

కోల్​కతా: శుభ్​మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితిశ్ రానా మోర్గాన్(కెప్టెన్), దినేశ్ కార్తిక్, రసెల్, షకిబ్ అల్ హాసన్, హర్భజన్ సింగ్, వరుణ్ చక్రవర్తి, ప్రసిద్ధ్ కృష్ణ, పాట్ కమిన్స్

Last Updated : Apr 11, 2021, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details