ప్లేఆఫ్స్‌కు (IPL 2021) చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (IPL 2021) బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ముంబయి ఇండియన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 90 పరుగులకే పరిమితమైంది. దీంతో ముంబయి ముందు 91 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ ఎవిన్ లూయిస్ (24) ఫర్వాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి మిగిలిన ఏ ఒక్క బ్యాట్స్‌మన్ నిలువలేకపోయారు.
MI Vs RR: కుప్పకూలిన రాజస్థాన్.. ముంబయి లక్ష్యం 91
ముంబయి ఇండియన్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ (IPL 2021) కుప్పకూలింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో (IPL 2021) నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 90 పరుగులే చేసింది.
ఐపీఎల్ 2021
ముంబయి బౌలర్లలో కౌల్టర్ నైల్ 4, నీషమ్ మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు.