తెలంగాణ

telangana

ETV Bharat / sports

సీఎస్కే బ్యాటింగ్ కోచ్ హస్సీకి నెగెటివ్ - క్వారంటైన్​లో మైక్ హసి

చెన్నై సూపర్​కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. మరోసారి నెగెటివ్ వస్తే అతడు మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా బృందంతో కలవనున్నాడు.

michael hussy
మైక్ హసి

By

Published : May 8, 2021, 9:13 AM IST

Updated : May 8, 2021, 2:56 PM IST

చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ కరోనా నుంచి కోలుకున్నాడు. ఐపీఎల్ సందర్భంగా కొవిడ్-19 బారిన పడిన అతడికి తాజా పరీక్షలో నెగెటివ్ వచ్చింది.

ప్రస్తుతం హస్సీ క్వారంటైన్​లో ఉన్నాడు. మరోసారి అతడికి నెగెటివ్ వస్తే మాల్దీవుల్లో ఉన్న ఆస్ట్రేలియా బృందంతో కలుస్తాడు. హస్సీ, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మినహా చెన్నై జట్టులోని విదేశీ సభ్యులంతా భారత్ వీడారు.

ఇదీ చదవండి:దిల్లీలో ఉండలేక మాల్దీవులకు కేన్ బృందం

Last Updated : May 8, 2021, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details