KKR vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బుధవారం మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. దూకుడుగా ఆడుతూ వరుస విజయాలు సాధిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్.. ముంబయి ఇండియన్స్‌తో తలపడనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు రసిఖ్ సలామ్, ముంబయి ఇండియన్స్ తరఫున డెవాల్డ్ బ్రేవిస్లు ఈ మ్యాచ్‌తో ఐపీఎల్లో అరంగేట్రం చేస్తున్నారు.
కోల్‌కతా :అజింక్య రహానె, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్ (వికెట్ కీపర్), ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్, ప్యాట్ కమ్మిన్స్, ఉమేశ్ యాదవ్, రసిఖ్ సలాం, వరుణ్ చక్రవర్తి