IPL 2022: జోస్ బట్లర్ (100) సెంచరీతో చెలరేగిన వేళ 193 పరుగుల భారీ స్కోరు సాధించింది రాజస్థాన్ రాయల్స్. చివర్లో షిమ్రన్ హెట్మెయిర్ (14 బంతుల్లో 35) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. కెప్టెన్ సంజూ శాంసన్ (30) కూడా ఫర్వాలేదనింపిచాడు. దీంతో 7 వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది రాయల్స్. ముంబయికి 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
IPL 2022: బట్లర్ సూపర్ సెంచరీ.. ముంబయి ముందు భారీ లక్ష్యం
IPL 2022: ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శతకంతో జోరు చూపించాడు రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్. దీంతో ముంబయికి 194 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది రాయల్స్.
mi vs rr 2022
ముంబయి బౌలర్లలో బుమ్రా 3, టైమల్ మిల్స్ 3, పొలార్డ్ ఒక వికెట్ పడగొట్టారు. ఐపీఎల్ కెరీర్లో బట్లర్‌కు ఇది రెండో సెంచరీ.