IPL 2022: టీ20 మెగా టోర్నీలో ఇప్పటి వరకు బోణీ కొట్టని ముంబయి జట్టు.. పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ముంబయి ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. అన్నింట్లోనూ ఓటమి పాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు, మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని పంజాబ్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో ఏడో స్థానంలో ఉంది. పొట్టి ఫార్మాట్లో ముంబయి, పంజాబ్ జట్లు హెడ్ టు హెడ్ తలపడిన మ్యాచుల్లో 15-13 విజయాలతో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్‌లో ఏ జట్టు ఆధిపత్యం చెలాయిస్తుందో చూడాలి.!
తుది జట్ల వివరాలు..